Trump-Putin: సైనికుల మరణాలపై ట్రంప్-పుతిన్ ఫోన్ చర్చలు 1 y ago
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ఫోన్లో చర్చలు జరపనున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే చాలా అంశాలపై తాము ఓ అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. 'ప్రతి వారం 2,500 మంది సైనికుల మరణాలు చోటుచేసుకొంటున్నాయి. ఇది కచ్చితంగా ఆగిపోవాలి. ఈవిషయాన్ని పుతిన్ కూడా చెబుతా.' అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్-పుతిన్ సమావేశం, రానున్న కాలంలో ఐరోపాలో జరగనున్న సమావేశాలకు సంబంధించి మా స్థానంపై సమన్వయం చేసుకునే అంశాన్ని చర్చించాను" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు.